మనభారత్ న్యూస్ /ఖాజీపేట

మరియు షూట్ బాల్ జూనియర్స్ బాలుర విభాగంలో బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి టి.గురు పవన్,ఎన్.సుబ్బారెడ్డి,సి. సుశాంత్ లు జిల్లాస్థాయిలో గెలిచి రాష్ట్రస్థాయి షూట్ బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీ బీరం సుబ్బారెడ్డి సార్ గారు చైర్ పర్సన్ శ్రీమతి సరస్వతమ్మ గార్లు మరియు డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ బీరం విద్యాసంస్థల విద్యార్థులు వాలీబాల్ మరియు షూట్ బాల్ పోటీలలో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం హర్షణీయంగా ఉందని వారు పేర్కొన్నారు.
మరియు షూట్ బాల్ ఆట ఆడాలంటే చాలా ఏకాగ్రత, సమయస్ఫూర్తి, మానసిక ప్రశాంతత ఉండాలని వారు తెలియజేశారు. గెలుపు సాధించినటువంటి విద్యార్థులను సంతోష సత్కారాలతో అభినందించారు.మరియు విద్యార్థులకు శిక్షణ ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ సంతోష కార్యక్రమంలో బీరం పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా గారు మరియు కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ గారు పాల్గొన్నారు.