వందల కోట్లు తన వద్ద ఉన్నాయంట వ్యాపారికి కుచ్చుటోపి….
వ్యాపారి వద్ద తీసుకున్న లక్షల రూపాయలను ప్రజలకే పంచిపెట్టి… నేడు కటకటాల పాలయ్యారు…
కడప జిల్లా…
మైదుకూరులో వంట మనిషి హైటెక్ మోసం…
వందల కోట్లు తన వద్ద ఉన్నాయంటూ వ్యాపారికి కుచ్చుటోపి…
వ్యాపారి వద్ద తీసుకున్న లక్షల రూపాయలను ప్రజలకే పంచిపెట్టిన వైనం…
పబ్లిసిటీ కోసమే పంచి పెట్టాను అంటున్న చీరాల యువకుడు మధు…
పేరుకేసమే మోసాలు ఆ యువకుడు చేసే వృత్తి వంట మనిషి…
రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానంటూ నమ్మబలికి కోట్ల రూపాయల ఆస్తులు భేరసారాలు..
మైదుకూరు, జీవి సత్రం ఏరియాలో అనేకమందికి లక్షల్లో డబ్బులు విరాళం…
900 కోట్లు అవైలబుల్ బ్యాలెన్స్ ఉన్నట్లు ఫేక్ మెసేజ్ ఫోటోలు చూపిస్తూ హైటెక్ మోసానికి పాల్పడిన యువకుడు…
డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను క్యాష్ కావాలని అడిగిన వెంటనే లక్షల రూపాయలు ముట్టజెప్పిన మైదుకూరు వ్యాపారి…
హర్ష సాయి లాగా పబ్లిసిటీ కోసమే తాను ఇదంతా చేశాను అంటున్న యువకుడు మధు
మైదుకూరు వ్యాపారికి విలువైన గిఫ్ట్లు ఇచ్చిన హైటెక్ మోసగాడు…
మైదుకూరు వ్యాపారి పేరు మీద కోట్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మబలికించిన మోసగాడు…
ప్రజలకు ఇచ్చిన విరాళం పేరు వివరాలు ఫోన్ నెంబరు నమోదు చేసుకున్న కేటుగాడు
మైదుకూరు వ్యాపారి ఫిర్యాదుతో ఘరానా మోసగాన్ని పట్టుకొని విచారిస్తున్న మైదుకూరు పోలీసులు.