మన భారత్ న్యూస్/ బ్రహ్మంగారిమఠం
బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామ సచివాలయం 2 పరిధిలో ఈక్రాప్ చేసేందుకు వెళ్లిన సర్వే సుభాష్ ,వ్యవసాయ సిబ్బంది శివ పంట పొలాలకు వెళ్లగా పొలం గెట్టు పై అతి పెద్ద పుట్టగొడుగు వారి కంట పడింది దీనిని చూసి వారు ఆశ్చర్యాన్ని గురయ్యారు. కూడా పుట్టగొడుగు ను చూపిస్తున్న సర్వేయర్ సుభాష్.