పులివెందులను రెవెన్యు డివిజన్ గా చేస్తూ జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం… పులివెందులను రెవిన్యూ డివిజన్ గా చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పులివెందుల, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లి మండలాలు పులివెందుల రెవెన్యూ డివిజన్ కిందికి వస్తాయి. ఈ మేరకు 29. 06. 2022 నుండి రెవెన్యూ డివిజన్ అమలులోకి వచ్చినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.
RELATED ARTICLES