
గురుపూజోత్సవం సంధర్బంగా కడప జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు, మైదుకూరు శాఖ మేనేజరు తాతిరెడ్డి వెంకటసుబ్బా రెడ్డి ప్రైమరి పాఠశాల నందు గల ప్రధాన ఉపాధ్యాయిని మరియు సిబ్బందిని సత్కరించడం జరిగినది. సమాజంలో వున్న అన్ని రంగాలలో అభివృద్ధి సాందించాలంటే గురువుల యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉంది అన్నారు . గురువు భోధన వలన ఎంతో మంది ఉన్నత శిఖరాలు సాధించారు అన్నారు ఈ సంధర్బంగా చిన్నారులగు గురుపూజోత్సవం 12 సం||ల లోపు ఉన్న పిల్లలకు డీసీసీ బ్యాంకు కిడ్స్ పొదుపు ఖాతాలను ఏర్పాటు చేయడం జరిగినది. చిన్న పిల్లల బ్యాంకులో సేవింగ్స్ ఉచితంగా ఇవ్వబడును, తెరిచిన 2001 foto (12) duo est, regis లకు RD మరియు కిట్స్ డిపాజిట్ ఖాతాలను తెరచి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగ పడుతుంది, ఈ సదుపాయా లన్ని డీసీసీ బ్యాంకు గురు పూజోత్సవం సంధర్భంగా ప్రవేశపెట్టడము జరిగింది అని తేలియ జేశారుఈ కార్యక్రమానికి బ్యాంకు సిబ్బంది వెంకట రాయరెడ్డి, రఘనాథ్ P. నరసయ్య తదితరులు పాల్గొన్నారు .