నేడు విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాల్లో మైదుకూరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర బాలికల కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని S. V. విద్యాసంస్థల చైర్మన్ దుగ్గిరెడ్డి ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థినిలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర బాలికల కళాశాల ప్రభంజనం… చైర్మన్ దుగ్గిరెడ్డి ఓబుల్ రెడ్డి
RELATED ARTICLES