భారత్ న్యూస్/కడప
అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందించబడిన నూతన హీరో PASSION XTEC బైక్ ను అల్మాస్ పేట లోని వావ్ హీరో షో రూమ్ లో కడప ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ మహేష్ కుమార్ గారు , దిశా డిఎస్పీ శ్రీ వాసు దేవన్ గారు మరియు హీరో జోనల్ హెడ్ ప్రదీప్ నాయర్ ,హీరో ఏరియా మేనేజర్ త్యాగరాజన్ లు కలిసి మార్కెట్ లోకి విడుదల చేశారు. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ బైక్ చూడటానికి చాలా బాగుందని అలాగే అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా టి.ఎస్.ఎం మహేష్, వావ్ హీరో మేనేజింగ్ పార్టనర్ సైఫుద్దీన్, వావ్ హీరో జనరల్ మేనేజర్ ఫ్రాన్సిస్, వివిధ కంపెనీలకు చెందిన ఫైనాన్స్ మేనేజర్లు, వావ్ హీరో షో రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.