VIFA కప్ నేషనల్ తైక్వాండో పోటీలలో గెలుపొందిన విద్యార్థులను మైదుకూరు అర్బన్ సిఐ చలపతి అభినందించారు…..
ఈనెల ఒకటి రెండు మూడవ తేదీలలో బెంగుళూర్ కర్ణాటక రాష్ట్రంలో విఫా తైక్వాండో జాతీయస్థాయి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మైదుకూరు నుంచి 14 మంది మాస్టర్ జిలానీ బాషా, అలాగే లేడీ మాస్టర్ సగిలి సాగిలి సాగర్ ఝాన్సీ గర్ల్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ 14 మంది గాను కోచ్గా బి.వి. బాలాజీ గారు ఉన్నారు. ఈ టైంలో పోటీలలో 14 మంది గాను 10 మందికి బంగారు పతకాలు 4 మందికి వెండి పతకాలు సాధించారు వీరిని మైదుకూరు అర్బన్ సిఐ చలపతి గారు అలాగే మైదుకూరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గరుల్లు మాట్లాడుతూ ఈ క్రీడాకారులు సాధించిన పథకాలకు ముఖ్య కార్యకర్తలైన మాస్టర్ జిలాని గారిని అలాగే ఝాన్సీ గారిని బాలాజీ గారిని అభినందిస్తూ ఇలాంటి క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను ఇంకా క్రీడలలో పాల్గొని ముందు స్థాయికి వెళ్లాలని అలాగే విద్యాల కూడా ముందస్తుల ఉండాలని అలాగే ఇలాంటి క్రీడలలో పాల్గొని ఎన్నో పథకాలను సాధించాలని వారన్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డు కట్టాలంటే ఇలాంటి క్రీడలు అవసరమవుతాయని లాంటి క్రీడలు నేర్చుకుంటే మహిళలను వారిపై వారే రక్షించుకుంటారని తెలుపుతూ క్రీడాకారుల తల్లిదండ్రులు క్రీడాకారులను ప్రోత్సహించి ఇలాంటి క్రీడలకు పంపించినందుకు అభినందనలు తెలిపారు. వీరికి మాస్టర్ జిలాని గారు అలాగే సగిలి సాగర్ ఝాన్సీ గారు అభినందనలు తెలిపారు..
VIFA కప్ నేషనల్ తైక్వాండో పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందించిన సి.ఐ.చలపతి….
RELATED ARTICLES