కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు మట్కా జూదం ఆడేవారిపై ఖాజీపేట పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు కాజీపేట మండలం ఓక్కిలేరు సమీపంలో ముగ్గురు మట్కా నిర్వాహకులు అరెస్ట్ చేసి రియాజ్,జిలాని భాష, షేక్ జిలాన్ లను అదుపులోకి తీసుకున్నరు వారి వద్ద నుండి మట్కా స్లిప్పులతో పాటు 21800 స్వాధీనం చేసుకున్నరూ రామయ్య అనే మరొకరి పై అనుమానంతో విచారణ చేసి 7120 నగదు స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసు నమోదు చేసారు మట్కా,గ్యాంబ్లింగ్ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామనni పోలీసులుతెలిపారు
ముగ్గురు మట్కా నిర్వాహకులు అరెస్ట్ ..
RELATED ARTICLES