వైసీపీ యువనేత తప్పేట శశిధర్ రెడ్డి ఇంటికి చేరిన మహా ప్రసాదం
అత్యంత విశిష్టత కలిగిన గ్రామ దేవత పెద్దమ్మతల్లి వద్ద పెద్దమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డు ప్రసాదం ను రికార్డ్ ధరకు మైదుకూరు పట్టణానికి చెందిన వైసీపీ యువ నేత తప్పేట శశిధర్ రెడ్డి 3,05,000 రూపాయల కు పాడి కైవసం చేసుకున్నారు. ముందుగా పెద్దమ్మ తల్లి,వినాయకుడి కి ప్రత్యేక పూజలు చేసి పూజారుల ఆశీర్వాదం పొందారు.అనంతరం ఆనవాయితీ ప్రకారం మంగళ వాయిద్యలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా భారీ ఎత్తున టపాసులు పేలుస్తూ, పెద్దమ్మ తల్లి యూత్ మరియు నిర్వాహకులు ఆయన ఇంటికి మహా ప్రసాదాన్ని అందజేశారు. ఈ మహా ప్రసాదాన్ని కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉండండ