వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ముగించుకుని హైదరాబాద్కు వెళ్తున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్(ప్రొద్దుటూరు) కు నల్గొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో ఆయన కారు పూర్తిగా దెబ్బతినింది. అయితే ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ఆయన క్షేమంగా ఉన్నట్లు అభిమానులు తెలిపారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు నల్గొండ వద్ద రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES