కడప జిల్లా…
చాపాడు స్టేషన్ పరిధిలో బిల్లులు లేని ఐదున్నర కేజీల బంగారు ఒకటిన్నర కోటి డబ్బును సీజ్ చేసిన పోలీసులు…
తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ప్రొద్దుటూరు కు తీసుకెళ్తుండగా తనిఖీల్లో పట్టుబతినట్లు తెలిపిన పోలీసులు…
బంగారం డబ్బును ఐటీ శాఖ అధికారులకు అప్పగించి విచారణ చేస్తున్న పోలీసులు.