మనభారత్ న్యూస్ /మైదుకూరు
మైదుకూరు పట్టణానికి చెందిన దొంతు జ్యువెలర్స్ ప్రొప్రైటర్ దొంతు వెంకటసుబ్బయ్యను మైదుకూరు పట్టణ స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మైదుకూరు పట్టణ స్వర్ణకారులు తెలిపారు. ఈ సందర్భంగా తనను నూతన అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల బంగారు షాపుల యజమానులకు వెంకటసుబ్బయ్య కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణకారుల కు అండగా ఉంటానని పేర్కొన్నారు.