సెయింట్ అల్ఫోన్స్ లిగోరి పాఠశాలలో విద్యార్థులకు దంతాలపై అవగాహన..

మైదుకూరు సెయింట్ అల్ఫోన్స్ లిగోరి పాఠశాలలో విద్యార్థులకు దంతాలపై అవగాహన కార్యక్రమాన్ని రిమ్స్ డెంటల్ ఇంటర్న్ స్టూడెంట్స్ నిర్వహించారు . విద్యార్థులకు దంతాలకు సంబంధించిన పుచ్చులు, చిగురు సమస్యలు, దంతాల శుభ్రత మీద అవగాహన కల్పించారు .
విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రిమ్స్ డెంటల్ డాక్టర్ నారాయణరెడ్డిగారు, డాక్టర్ జ్యోత్స్న, డా॥ సుధాకర్, డా॥ విజయలక్ష్మి
జిల్లా వక్ప్ బోర్డు చైర్మెన్ మదీనా దస్తగిరి మరియు లిగోరి పాఠశాల కరస్పాండెంట్ ఎమ్. ఎమ్. భాషా గారు పాల్గొన్నారు.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular