
మనభారత్ న్యూస్.దువ్వూరు మైదుకూరు.పరిసర ప్రాంత ప్రజలకు గాయి త్రి పర్టీలిటీ &టెస్ట్ ట్యూబ్ బేబ సెంటర్ వారి ఆధ్వర్యంలో
దువ్వూరు ఆదర్శ పాఠశాల తెలుగు బడి వద్ద ఆదివారం ఉచిత చికిత్స శిబిరం ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కందుల సుమిత్ర గారు నిర్వహిస్తున్నారు. కావున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చికిత్స శిబిరం లో పాల్గొన్న వారికీ ఉచిత కన్సల్టెషన్ మరియు ప్రొద్దుటూరు లోని హాస్పిటల్ లో ఉచిత స్కానింగ్ మరియు మగ వారికి ఉచిత సెమెన్ అనాలసిస్ నిర్వహించడం జరుగుతుంది అని వీర గాయిత్రి హాస్పిటల్ డాక్టర్ వీర ప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.