|| రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ ఐ మృతి||
⚪️ శామీర్ పేట మండల కేంద్రంలోని మజీద్ పూర్ చౌరస్తా నుంచి మేడ్చల్ వెళ్తున్న లారీని బైక్ పై వెళ్తున్న మొహమ్మద్ పాషా శుక్రవారం అర్ధరాత్రి ఢీ కొనడంతో మహమ్మద్ పాషా అక్కడికక్కడే మృతి చెందాడు..
◻️ ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి సిద్దిపేట కి వెళ్తున్న మహమ్మద్ బాషా మజీద్ పూర్ చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు మహమ్మద్ పాషా సిద్దిపేట కమిషనరేట్ లోని సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు..
◻️ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న శామిర్ పేట్ పోలీసులు