
మైదుకూరు తహసిల్దార్ హేమంత్ కుమార్ బదిలీపై వెళ్లడంతో జమ్మలమడుగు తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వై. మధుసూదన్ రెడ్డి నీ మైదుకూరుకు బదిలీ చేయడంతో శనివారం బాధ్యతలు చేపట్టారు. నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ రెడ్డికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.