కడప జిల్లా…
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి…
ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురాం రెడ్డి మాట్లాడుతూ…
జలయజ్ఞం కింద వేలాది కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు…
రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయేది కాదు…
సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రకు తీరని అన్యాయం చేసింది…
108పథకాన్ని రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు నేడు ఇతర రాష్ట్రాలు కూడా పథకాన్ని అమలు చేస్తున్నాయి…
పేదవారికి వరం ఆరోగ్యశ్రీ పథకం దాని రాజశేఖర్ రెడ్డి గారి ప్రారంభించారు… ఇదే పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా చేపట్టాయి…
2009 ఎన్నికల్లో చంద్రబాబు కెసిఆర్ తో కుమ్మక్కై తెలంగాణ కు మద్దతు తెలిపి కుయుక్తులు చేశారు
రంగా గారి మరణానంతరం
సర్కార్లో కాపు వర్గం అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉండేది…
కాపు వర్గాన్ని చీల్చాలన్న ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయించి కాపులను చిల్చారు…
చిరంజీవి గారు కనుక్కొని తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు..
చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగ అన్నారు. రాజశేఖర్ రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు…
రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంటు ఇస్తే బట్టలు ఆరేసుకోవాలన్నారు చంద్రబాబు…
తెలుగు రాష్ట్రాలు ఉన్నంతవరకు రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తించుకుంటాయి
