మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కు పార్టీ శ్రేణుల నుండి, నియోజకవర్గంలోని కార్యకర్తల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ కు వెళ్లి పుట్టాను మైదుకూరు మండల తెలుగుదేశం నేతలు, మాజీ సింగేల్ విండో అద్యక్షుడు చికిరీ వెంకట సుబ్బయ్య , మండల పార్టీ అధ్యక్షుడు భీమయ్య, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు కటారు వీర రాజు, మద్దం నాగేశ్వరరావు, మొపురి మల్లిఖార్జున , కేడీ , బండి కిషోర్,నాయుడు, వై శివ, శీర్లనాగమోహన్ తదితరులు కలిశారు.. అభ్యర్థిత్వం చంద్రబాబునాయుడు ఖరారు చేసిన నేపథ్యంలో స్వీట్లు పంచుకున్నారు.. అధినేత పుట్టాకు స్వీట్లు తినిపించారు.. అభినందనలు తెలియజేసారు.
పుట్టాను కలిసిన మైదుకూరు మండల టీడీపీ నేతలు.
RELATED ARTICLES