పెంచడంతో ప్రయాణికులు తక్కువ ఛార్జీలు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే RTC బస్సులను ఆశ్రయిస్తున్నారు దీంతో అప్రమత్తమైన TSRTC అధికారులు అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల్లో ఒకే రకమైన ఛార్జీలు ఉండాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ కు సర్క్యులర్ జారీ చేశారు
తెలంగాణ డీజిల్ సెస్ పేరిట TSRTC ఛార్జీలు
RELATED ARTICLES