మనభారత్ న్యూస్ /మైదుకూరు
మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదేశాల మేరకు మైదుకూరు నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి గా నానుబాల నరసింహ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేయడమైనది .తెలుగుదేశం పార్టీ లో అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ తనకు మా నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు తగిన గుర్తింపు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందని ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు తనకు పదవీ రావడానికి సహకారం అందించిన నాయకులకు ఎళ్ళవేళల రుణపడి ఉంటానని అన్నారు .