కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ లోని ప్రకాష్ నగర్ లో పేద మరియు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న గ్రామ పున్నిర్మాణ సంస్థ (VRO) అధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ లో చదువు చున్న విద్యార్థులకు సర్పంచ్ నాగేంద్ర గారూ మరియు M.P.T.C ప్రసాద్ గారు వి అర్ ఓ. సంస్థ అందించిన నాణ్యమైన బ్యాగ్స్ మరియు పుస్తకాలు అందించడం జరిగినది. పిల్లలు, తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తంచేశారు.సర్పంచ్ గారూ పిల్లల ఉజ్వల భవిష్యత్ ఎలా మెరుగు పరుచుకోవాలి తల్లిదండ్రులు పాత్ర గురించి వివరించారు.ఈ కార్య క్రమంలో లో వి. అర్.ఓ. సంస్థ కోఆర్డినేటర్ సుధాకర్ గారూ మరియు ఆంజనేయులు గారు మండలం సర్పంచ్ లా ఉప అధ్యక్షుడు సర్పంచ్ నాగేంద్ర గారూ మరియు ఎంపీటీసీ ప్రసాద్ గారు పాల్గొన్నారు.
గ్రామ పునర్నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలు ,బ్యాగులు పంపిణీ…
RELATED ARTICLES