కార్తీక సోమవారం సందర్భంగా అన్నదానం..

చాపాడు మండలం విశ్వనాధపురం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా పూజారులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు దేవాలయానికి దర్శనానికి వచ్చారు.ఈ సందర్భంగా భక్తులకు ఇరగం రెడ్డి ఫౌండేషన్ చైర్మన్, కార్తీక్ రెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular