భారత్ న్యూస్…
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జన్మ పంది జన్మ.. పంది కూడా అలా మాట్లాడదు అని ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.జమ్మలమడుగులో
మాజీ మంత్రి బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపతి ముర్ము గారికి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం జగన్
నేను బటన్ నొక్కుగానే అన్ని అయిపోయినాయి అంటారు.
జగన్ ను నొక్కే సమయం దగ్గర లొనే ఉంది అన్నారు.
సీఎం జగన్ కు గుండు చేస్తాం..
తనే గొప్ప తనే గొప్ప తనే గొప్ప అని చెప్పుకుంటారు..
జగన్మోహన్ రెడ్డి కి అనంత జగన్నాథ స్వామి అని పెట్టా..
ఆయన అనంత పద్మనాభ స్వామి, ఈయన జగన్నాథ స్వామి అని పేర్కొన్నారు.
మూడు సంవత్సరాల అవుతున్న ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ పనులే మొదలు పెట్టలేదు అన్నారు.
జగన్మోహన్ రెడ్డి రోడ్లను కాన్పుల రోడ్ల గా నామకరణం చేశారూ.కాన్పుల రెడ్డి, అప్పుల అప్పారావు,JST రెడ్డి , అనంత జగన్నాథ స్వామి,జగన్ మోహన్ రెడ్డి కి పేర్లు పెట్టారు.
ఓటర్లు ఫెయిల్ అయితే జగన్ పాస్ అవుతారు, జగన్ పాస్ అయితే ఓటర్లు ఫెయిల్ అయితారు అన్నారు.
మా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా మేము మాట్లాడడం మొదలుపెడితే నువ్వు తట్టుకోలేవు అన్నారు.
ఈ నగరానికి ఏమైంది కాదు, ఈ రాష్ట్రానికి ధూమ్ తగిలింది అన్నారు.ముర్ము గారు రాష్ట్రపతి కావడం మానవత్వానికి, ప్రతిభకు , మోడీ గారి పట్టుదలకు, పేదరికానికి నిదర్శనం అన్నారు.