ఎమ్మెల్యే రఘురామి రెడ్డి అయిన అనుచరులపై మండిపడ్డ డి యల్ యువసేన సభ్యులు…

కాజీపేట మాజీమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నివాసంలో డి ఎల్ యువసేన సమావేశం నిర్వహించారు

డిఎల్ ముఖ్య అనుచరుడు శ్రీనివాసులురెడ్డి అలియాస్ బంక్ శ్రీను కామెంట్స్…

డిఎల్ గారు సైకిల్ తొక్కి ఇంజక్షన్స్ వేసే స్థితిలో లేరు ఆ కాలంలో బుల్లెట్ లో తిరిగారు…

వీరణరాయణ రెడ్డి ని పార్టీ లో చేరుస్తాను అని ప్రభాకర్ రెడ్డి చెప్పలేదా…

నువ్వు సుధాకర్ యాదవ్ కాళ్ళు పట్టుకొని పదవీ పొందినది వాస్తవం కాదా…

సుంకు సురేష్ కు 5 కోట్ల ఆస్థి ని డబ్బులు తీసుకొని అప్పగించినది మీరు కాదా…

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడక పోతే వేరే విధంగా చేయాల్సి వస్తుంది…

డీ .ఎల్ అనుచరుడు మురళి మోహన్ రెడ్డి కామెంట్స్…

ఎమ్మెల్యే రఘురాం రెడ్డి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వారికి అవమానం…

బిఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వచ్చి సహాయం చేయమని అడిగింది మీరు కాదా…

బార్ టెండర్ 29 లక్షలు ఆగిపోవడానికి ఎమ్మెల్యే ఒత్తిడే కారణం కాదా…

అక్రమ గ్రావెల్ ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించారు విలేకరులకు చెప్పాలి…

మేము మంచోళ్ళం అన్న మీరు అక్రమాలు చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలి…

మాట్లాడిన నాయకులు సొంతంగా పోటీ చేసి గెలిచామని చెప్పగలరా.

డిఎల్ శిష్యుడు డేవిడ్ కామెంట్స్…

ఎమ్మెల్యే నక్కును చూసి పులి వాతలు పెట్టుకున్నట్లు ఉంది…

అభివృద్ధి లో విద్య,వైద్యం లో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలియదా…

డిఎల్ సహాయం తో మీరు ఈ స్థాయికి వచ్చి విమర్శించడం తగదు…

మీరు ఒక్క సారైనా మంత్రి అయ్యారా..ఎస్సీ లు కాలేజ్ లలో ఫస్ట్ వస్తే సహాయం చేసే వారు డిఎల్…

మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త రవి డిఎల్ గారి దగ్గరకు వచ్చి సహాయం పొందలేదా..

మీ తప్పులను ఎత్తి చూపిస్తే విమర్శలు చేస్తారా

జగన్మోహన్ రెడ్డి డిఎల్ గారు నాకు బంధువు అని చెప్పారు మీకు బంధువా…

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular