ఆర్యవైశ్య సభ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రఘురామి రెడ్డిని ఆహ్వానించిన కమిటీ…

మైదుకూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా సూరిశెట్టి ప్రసాద్ గుప్తాను ఆర్యవైస్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ నెల 13 వ తేదీన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోపాటు కమిటీ ప్రమాణస్వీకారానికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డిని ఆయన నివాసంలో పూలమాల, శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సూరిశెట్టి ప్రసాద్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలిసెట్టి ప్రసాద్, సునీల్ ,హరి,సురేష్ లు పాల్గొన్నారు.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular