సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చేకూరి సాగర్ S/o రమేష్ కు అతి చిన్న వయసులోనే బ్లడ్ క్యాన్సర్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్నాడు.చిన్నారి ఇప్పటికీ హాస్పటల్లో రెండు లక్షలకు పైగా ఖర్చు అయినది, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి తల్లి, లేదు తండ్రి ఒక్కడే ఇద్దరు పిల్లలతో బతుకుతున్నాడు. అలాంటి కుటుంబంలో లో లో ఇలాంటి పెద్ద రోగం వచ్చి పడింది. తన వంతు సహాయంగా బెజవాడ శిరీష శ్రావణ్ కౌన్సిలర్ చిన్న పిల్లవాడు అయినా సాగర్ ని చూసి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. దాతలు ఇంకా ఎవరైనా ఉంటే నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టండి నా Phone pe or GP Cell no 9676137554
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన ఆనందం: బెజవాడ శ్రావణ్
RELATED ARTICLES