భారత్ న్యూస్/మైదుకూరు
హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ రోజువారి పోషక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్, సూక్ష్మ పోషకాలను అందించే గొప్ప న్యూట్రిషన్ అని కోచ్ వినయ్ పేర్కొన్నారు. మైదుకూరు పట్టణంలోని రాజీ న్యూట్రీషన్ సెంటర్లో వినియోగదారుల కు అవగాహన కల్పించారు.అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒకటే మార్గం హెర్బలైఫ్ న్యూట్రిషన్ అన్నారు.తినే ఆహారంలో, నిద్రా, ఆలోచన విధానం మార్చుకుని నేను ఆరోగ్యం గా ఉన్నాను, మీరు ఉండాలన్నారు.ఒక యాపిల్ పండు తినడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అనేది ఒకప్పటి మాట అన్నారు, నేడు మనం వయసు కు తగ్గ ఆహారం తీసుకోవాలి అన్నారు.చర్మాన్ని ముసలితనం అయ్యే వరకు మనం కాపాడుకోవచ్చు అన్నారు.మూడు రోజులు మీకు అన్ని రకాల సలహాలు ,పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.
మీ ఆరోగ్యం కోసం మాకు ఒక గంట సమయం కేటాయించాలని ఆసక్తిగల సభ్యులు పేరు నమోదు చేసుకోవాలన్నారు.