మైదుకూరు/ భారత్ న్యూస్
మైదుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ,మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రేపు మైదుకూరు కు రానున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కన్ఫామ్ చేసిన తర్వాత మైదుకూరుకు రానుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు,టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు.