కడప జిల్లా…
పసితనంలో పని భారం మోపడంపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఉక్కు పాదం…
బాల కార్మికుల నిర్మూలనలో భాగంగా మైదుకూరు నియోజకవర్గం లో 14 మంది వీధి బాలలు, బాల కార్మికులకు గుర్తించిన పోలీసు యంత్రాంగం…
బాల కార్మికులను అక్కున చేర్చుకున్న జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బు రాజన్..
ప్రతి ఒక్కరి యోగక్షేమాలను తెలుసుకొని వారికి పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంచి చదువుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ…
బాల్యం పిల్లల హక్కు పిల్లలు ఉండాల్సింది పాఠశాలలోనే పిల్లలు తప్పకుండా విద్యను అభ్యసించాలని సూచించిన ఎస్పీ..
ప్రభుత్వపరంగా బాలల సంక్షేమానికి విద్యకు సహకారం అందిస్తాం అని సూచించిన ఎస్పీ…
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు
కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.వి చలపతి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి మరియు పోలీసులు.