భారత్ న్యూస్/మైదుకూరు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పర్యావరణ మెరుగుదల కార్యక్రమానికి మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనురు చంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అనంతరం ఇండస్ట్రియల్ పార్కులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ రాముడు, సిబ్బంది పాల్గొన్నారు