మైదుకూరు మున్సిపాలిటీకి చెందిన టీడీపీ నాయకుడు, క్లస్టర్ ఇంచార్జి మారుతి గారు ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడి కాలుకు గాయం అవ్వగా, హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి పొందుతుండగా ఇవాళ ఇంటికి వెళ్లి పరామర్శించిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు .
వీరితో పాటు తెదేపా నాయకులూ దాసరి బాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.